News

సినిమాల్లో గబ్బర్..రాజకీయాల్లో రబ్బర్..


పవన్ కల్యాణ్‌‌పై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ కల్యాణ్ సినిమాల్లోనే గబ్బర్ సింగ్ కానీ రాజకీయాల్లో మాత్రం రబ్బర్ సింగ్ ’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ చేతులెత్తారని ఆమె విమర్శించారు. హోదా కోసం పోరాటం చేస్తున్న వైసీపీ అధినేత జగన్‌‌కు మద్దతు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.